PK advised Jagan to strengthen the party by implementing 'YSR Kutumbam' plan successfully and to introduce 'Missed Calls Movement' to register 1 crore membership before Jagan starts his Padayatra. <br />ఏరి కోరి మరీ తెచ్చుకున్న పీకే వైసీపీకి ప్లస్ అయ్యారా? మైనస్ అయ్యారా? అంటే.. ఇప్పటిదాకా పార్టీ ఎదుర్కొన్న పరిస్థితులను చూస్తే మాత్రమే ప్రతికూల సమాధానమే వస్తోంది. ఆయన పార్టీతో జత కలిసిన నాటి నుంచి ఇప్పటివరకు ఆ పార్టీకి బూస్టింగ్ ఇవ్వలేకపోయారు.